ushant Singh Rajput : రియా చక్రవర్తి పై కేసు నమోదు సుశాంత్ తండ్రి! || Oneindia Telugu

2020-07-29 465

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో మంగళవారం ఊహించని పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఇప్పటి వరకు నిస్తేజంగా సాగుతున్న ముంబై పోలీసుల దర్యాప్తుపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
#SushantSinghRajput
#RheaChakraborty
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai

Videos similaires